Learn to Meditate (Telugu)

పేమెంట్: 

ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా, కేంద్రీకృతమై ఉండటానికి, ధ్యానం ఒక అద్భుతమైన మార్గం. మన జీవితంలో ప్రశాంతత, అంతర్గత ఆనందం, శాంతి, ప్రేమ పెంపొందించడానికి ఇది ఒక కీలకమైన సాధనం.

తెలుగు శిక్షణ శిబిరం
ఆదివారం, 11 జూన్
ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు
ఫీజు: రూ. 500/-
వేదిక:
https://maps.google.com/?q=17.431505,78.333427

ఈ శిబిరంలో కింది అంశాలను చర్చించుకుందాం:
✨ ధ్యానం అంటే ఏమిటి, ఎందుకు ధ్యానం చేయాలి.
✨ ప్రాణం అంటే ఏమిటి, ప్రాణశక్తిని మేల్కొల్పడానికి మరియు నియంత్రించే మార్గాలు
✨ సరైన ధ్యాన ఆసనం, దినచర్య, ఇత్యాదులు
✨ కీర్తనం, మానసిక చిత్రీకరణ
✨ రోజువారీ జీవితంలో ధ్యానం

 పేమెంట్: